నల్గొండ: నల్లగొండ డీఎంహెచ్ఓ కార్యాలయంలో భారీ అక్రమాలు: డాక్టర్ సస్పెన్షన్
నల్లగొండ డీఎంహెచ్ఓ కార్యాలయంలో బ్రతికున్న వారిని చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడిన ఘటనలో డాక్టర్ సూర్య శిల్ప సస్పెండ్ అయ్యారు. సూపరింటెండెంట్ జితేందర్ రెడ్డి, క్లర్క్ మోహన్, సీసీ రంజిత్లను పోలీసులు విచారిస్తున్నారు.