పార్వతీపురం: మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు నిబంధనలను పాటించాలని, రాజకీయ నాయకులకు దూరంగా ఉంటూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు.