నల్గొండ: నల్లగొండ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.