గుంటూరు: మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిని కలిసిన గుంటూరు మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ
Guntur, Guntur | Oct 23, 2026 గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ కోవెలమూడి ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు, కూటమికి మద్దతు ఇవ్వాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.