కాకినాడ సిటీ: రెవెన్యూ అధికారులకు కాకినాడ కలెక్టర్ కీలక ఆదేశాలు: రీ-సర్వే, పాస్ పుస్తకాలపై ఫోకస్!
రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందించాలని, రీ-సర్వేను వేగవంతం చేయాలని కాకినాడ కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై ఆయన కీలక సూచనలు చేశారు.