అమీన్పూర్: సంగారెడ్డి: సుల్తాన్పూర్లో అక్రమ కట్టడాల కూల్చివేత
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో సర్వే నంబర్ 30లో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను గుర్తించి ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.