గన్నవరం: అంబాజీపేటలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పంపిణీ.. ఓటర్లకు సూచనలు!
అంబాజీపేటలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌ను BLAలకు అందజేశారు. మ్యాపింగ్ సరిగ్గా లేని ఓట్లను సరిచూసుకోవాలని, రాబోయే మెగా ఎలక్షన్ డేలో కొత్త ఓట్ల నమోదుకు సహకరించాలని పి.గన్నవరం కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.