ధర్మపురి: ధర్మపురి బస్ స్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన: ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
ధర్మపురి బస్ స్టేషన్ ఆధునీకరణ పనులకు ఈ నెల 25న శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. ఏర్పాట్లను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు.