అనంతపురం అర్బన్: బీసీల అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు అనంతపురం నగర
Anantapur Urban, Anantapur | Aug 21, 2026
బీసీల అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు అనంతపురం నగరంలోని మీడియా సమావేశం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు.