అదిలాబాద్ అర్బన్: నీటి సంక్షోభానికి చెక్: ఆదిలాబాద్ కాలనీవాసుల కీలక నిర్ణయం
ఎల్ నినో ఎఫెక్ట్ దృష్ట్యా ఆదిలాబాద్ వార్డ్ నెంబర్ 47 పోలవర్ కాంప్లెక్స్ కాలనీవాసులు భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టారు. భవిష్యత్తులో నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని వారు పిలుపునిచ్చారు.