కోడుమూరు నియోజకవర్గంలోని రేమట గ్రామంలో టిడిపి నాయకుడు వెంకటేశ్వర్లు చిన్నాన్న చిన్న గిడ్డయ్య అనారోగ్యంతో మృతి చెందాడన్న విషయం తెలిసి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి బుధవారం గ్రామానికి వెళ్లి మృతదేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట స్థానిక టీడీపీ నాయకులు ఉన్నారు.