జనగాం: జనగాం జిల్లాలో విషాదం: ఎలుగుబంటి దాడిలో రైతు మృతి
జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరులో విషాదకర ఘటన జరిగింది. పొలం వద్దకు వెళ్లిన మిన్నలాపురం సిద్దయ్య అనే రైతుపై ఎలుగుబంటి దాడి చేయడంతో ఆయన మరణించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.