బెల్లంపల్లి: బెల్లంపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి: 7గురు అరెస్ట్
బెల్లంపల్లి హనుమాన్ బస్తీలో పేకాట ఆడుతున్న 7గురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు, మొబైల్స్, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.