Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
सम्मान
Crimenews

బనగానపల్లె: బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన కోవెలకుంట్ల ప్రజాసంఘాల నాయకులు

Banaganapalle, Nandyal | Nov 28, 2025
బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు హర్షించ దగ్గ విషయమని శుక్రవారం కోవెలకుంట్ల ప్రజా సంఘ నాయకులు అన్నారు . గతంలో కోవెలకుంట్ల మండలానికి డోన్ డివిజన్ ఉండడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఉండేవన్నారు. ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు కావడంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు దగ్గరగా ఉండటం మంచి పరిణామం అని మంత్రి బీసీకి కృతజ్ఞతలు తెలిపారు.
బనగానపల్లె: బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన కోవెలకుంట్ల ప్రజాసంఘాల నాయకులు - Banaganapalle News