నిర్మల్: అలయ్ బలయ్ వేడుకల్లో పాల్గొన్న నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్
Nirmal, Nirmal | Oct 22, 2026 హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన 20వ వార్షిక అలయ్ బలయ్-2026 వేడుకల్లో నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ పాల్గొన్నారు. ప్రజల మధ్య ఐక్యత, సామాజిక సమరసతను పెంపొందించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.