అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని రాజేంద్ర మున్సిపల్ స్కూల్లో మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్ర
Anantapur Urban, Anantapur | Aug 22, 2026
అనంతపురం నగరంలోని రాజేంద్ర మున్సిపల్ స్కూల్లో మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఎంపీ లక్ష్మీనారాయణ శనివారం ఉదయం 10 గంటలు 20 నిమిషాల సమయంలో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు