సంగెం: వరంగల్: వేడినీళ్లు ఒంటిపై పడి మహిళకు తీవ్ర గాయాలు
వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూరురంగంపేటలో ప్రమాదవశాత్తు వేడినీళ్లు మీద పడటంతో కొలువుల పద్మ అనే మహిళకు 30 శాతం కాలిన గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఆమెకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.