నిర్మల్: నిర్మల్ ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక: పూర్తి వివరాలివే!
Nirmal, Nirmal | Oct 1, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏబీవీపీ నూతన నగర కమిటీని గురువారం ఎన్నుకున్నారు. నగర అధ్యక్షుడిగా తోకల శ్రీనివాస్, కార్యదర్శిగా నాంపల్లి సాయి అక్షయ్ సహా పలువురు బాధ్యతలను స్వీకరించారు. ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు హర్షవర్ధన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.