Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

మైలవరం: బైకు దొంగతనం కేసులో అదుపులో అనుమానితుడు.. విచారిస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు

Mylavaram, NTR | Sep 4, 2025
ఇబ్రహీంపట్నం శక్తి నగర్ లో ఓ బైకు చోరీకి గురైంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిపై గతంలో కూడా గంజాయి కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గురువారం జరిగిన ఈ దొంగతనంలో అతడికి మరో నలుగురు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.