కరీంనగర్: ముస్లిం సంచార జాతులకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలి: సిపిఎం నిరసన
ముస్లిం సంచార జాతుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, వారిపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ జరుగుతున్న నిరాహార దీక్షకు సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మద్దతు తెలిపారు. 14 న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ పోరాటం జరుగుతోంది.