ధర్మపురి: ధర్మపురిలో ఘనంగా యమధర్మరాజు స్వామి ప్రత్యేక పూజలు
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ యమధర్మరాజు ఆలయంలో భరణి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆయుష్య హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.