పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి వేడుకలు
పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.