పెద్దాపురం: వన్ మంత్ వన్ విజిట్ కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్యం
పెద్దాపురంలో నిర్వహించిన వన్ మంత్ వన్ విజిట్ కార్యక్రమంలో అధికారుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి అధికారులు ఫోన్లలో ముచ్చట్లు, బాతాఖానీలతో కాలక్షేపం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.