కర్నూలు: మంత్రాలయం మఠంలో అక్టోబర్ నెల హుండీ కానుకల లెక్కింపు ప్రారంభం
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో అక్టోబర్ 1 నుంచి 22 వరకు భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు శుక్రవారం ప్రారంభమైంది. అధికారులు పర్యవేక్షణలో నగదు, బంగారం, వెండి లెక్కించే ప్రక్రియ జరుగుతోంది.