జగిత్యాల: జగిత్యాల జిల్లాలో నలుగురు ఎస్సైల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ
జగిత్యాల జిల్లాలో ఎస్పీ అశోక్ కుమార్ నలుగురు ఎస్సైలను బదిలీ చేశారు. ఎస్.శ్రీకాంత్, సతీష్, కుమారస్వామి, కిరణ్ కుమార్ స్థానాలను మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాల కోసం వీడియో చూడండి.