Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

తిరుపతి: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

India | Sep 3, 2025
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు స్వామి వారి సేవల నిమిత్తం సాయంత్రం ఒక గంట సేపు దర్శనం నిలిపివేస్తారు. ఈ క్రమంలో భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు దర్శనానికి వెళ్లే క్యూ లైన్ భక్తులతో నిండిపోయింది స్వామి వారి సేవలు అనంతరం ఆలయ సిబ్బంది భక్తులకు దర్శనం కల్పించారు
తిరుపతి: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు - India News