పార్వతీపురం: పార్వతీపురంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు. ఆయన సేవలను కొనియాడిన జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రకాశం పంతులు గారి త్యాగాలను స్మరించుకున్న అధికారులు.