సూర్యాపేట: సూర్యాపేటలో వర్షం పడుతున్నా తగ్గేదేలే.. ప్రజా రక్షణలో పోలీసులు
మురుసు తుఫాను ప్రభావంతో సూర్యాపేటలో వర్షాలు కురుస్తున్నా, ప్రజల భద్రత కోసం పోలీసులు విస్తృత తనిఖీలు మరియు నిఘా కొనసాగిస్తున్నారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనల పాటింపుపై సూచనలు చేస్తూ, అత్యవసరమైతే 112కు డయల్ చేయాలని కోరారు.