ఒంగోలు అర్బన్: 150 సంవత్సరాల ఒంగోలు మున్సిపల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేసిన అధికారులు
Ongole Urban, Prakasam | Sep 18, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపాలిటీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓల్డ్ బుక్ రికార్డులో స్థానం సాధించే విధంగా ప్రత్యేకమైన మెగా సేవ్గ్రేషన్ డే ను శనివారం ఉదయం గంట పాటు నిర్వహించనున్నారు ఈ గంట పాటు నగర ప్రజలంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యలను కావాలని కోరుతూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి నగర కార్పొరేషన్ వారు కేటాయించిన కవర్లలో దానిని అందించాలని కోరారు అంతేకాకుండా కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రత్యేకంగా లక్కీ డీప్ ద్వారా బంగారు నాణెం కూడా అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు దీనిని ఒంగోలు నగరవాసులు వినియోగించుకోవాలని కోరారు