నాగర్ కర్నూల్: అమిత్ షా పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ
అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో బిజెపి నాయకులు రోగులకు, సిబ్బందికి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా, టౌన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.