కొత్తపేట: వాడపాలెంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
కొత్తపేట మండలం వాడపాలెంలో 'రెండేళ్ల నమ్మకం–సంక్షేమం–అభివృద్ధి' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. గ్రామంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన రహదారులు, డ్రైనేజీ పనుల వివరాలను ఆయన ప్రజలకు వివరించారు.