నాగర్ కర్నూల్: ప్రజావాణిలో 50 వినతులు: హాస్టళ్లపై కలెక్టర్ కీలక ఆదేశాలు
జిల్లా ప్రజావాణిలో 50 వినతులు స్వీకరించిన కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్. సంక్షేమ వసతి గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.