అనంతపురం అర్బన్: ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ ఆనందు సూచించారు. అనంతపురం నగరంలోని పాత ఆర్డిఓ కార్యాలయం వద్ద
Anantapur Urban, Anantapur | Aug 22, 2026
ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ ఆనందు సూచించారు. అనంతపురం నగరంలోని పాత ఆర్డిఓ కార్యాలయం వద్ద ఈవీఎం పరిశీలించారు శనివారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో పటిష్ట భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.