నందికోట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా పద్మ విభూషణ్ చిరంజీవి జన్మదిన వేడుకలు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు నందికొట్కూరు పట్టణములోని జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా ఆనందంతో కేక్ కట్ చేసి జరుపుకున్నారు,ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గం సమన్వయ బాధ్యులు నల్లమల రవికుమార్ నాయకులు ఉస్మాన్ భాష, గంగాధర్ యాదవ్, మాసూం భాష, హుస్సేన్ భాష, దినకర్, విజయ్ తదితరులు పాల్గొని సంబరాలు చేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు