వరంగల్: వరంగల్ ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల ఎంపికపై వివాదం: ఎమ్మెల్సీకి వినతి
వరంగల్ జిల్లాలో ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల ఎంపికలో మెరిట్‌కు విరుద్ధంగా అభ్యర్థులను ఎంపిక చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి విచారణ జరపాలని కోరగా, ఆయన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.