పాలకుర్తి: పర్యాటక కేంద్రాలుగా మారుతున్న జనగామ జిల్లాలోని పాలకుర్తి, వల్మిడి, బొమ్మెర
జనగామ జిల్లాలోని పాలకుర్తి, వల్మిడి, బొమ్మెర పర్యాటక కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం, పోతన సమాధి, సీతారామచంద్రస్వామి ఆలయం వంటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.