అలంపూర్: కర్నూలు ఆసుపత్రిలో మునిస్వామి నాయుడును పరామర్శించిన ఎమ్మెల్యే విజయుడు
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న అలంపూర్ నియోజకవర్గం తుమ్మెళ్ళ గ్రామ నివాసి మునిస్వామి నాయుడును ఎమ్మెల్యే విజయుడు గారు కర్నూలులోని ఆదిత్య ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో చర్చించారు.