వరంగల్: వరంగల్ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఉపాధ్యక్షుడిగా బంక కుమారస్వామి నియామకం
తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు బంక కుమారస్వామి నియమితులయ్యారు. ఈ విషయాన్ని వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమల్ల రవికుమార్ ప్రకటించారు. ఉద్యమ కాలంలో ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు.