ఒంగోలు అర్బన్: రానున్న రోజుల్లో తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తారు: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
Ongole Urban, Prakasam | Oct 15, 2026
ప్రకాశం: రానున్న రోజుల్లో తన వారసుడు రాజకీయాలలోకి వస్తారని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఓ వేదికపై మాట్లాడిన ఎంపీ మాగుంట.. సమయాన్ని సందర్భాన్ని చూసి బాగుంట రాఘవరెడ్డిని రాజకీయాలలోకి తీసుకురావాలని సూచించారని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఇంతవరకు తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని ఎంపీ మాగుంట తెలిపారు.