కర్నూలు: ఆదోనిలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల పరిశీలకుడు
ఆదోని మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఆర్డీఓ అరుణాదేవి, కమిషనర్ నయీంల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల భద్రత మరియు సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.