గద్వాల్: గద్వాలలో నూతన శాన్వి ఫార్మసీని ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శాన్వి ఫార్మసీని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.