బైపాస్ సర్జరీ చేయించుకున్న కావలి మాజీఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి త్వరగా కోలుకోవాలని వైకాపా కాపు నాయకురాలు వెంగళశెట్టి కల్యాణి ఆకాంక్షించారు . బుధవారం కలుగోళ శాంభవి అమ్మవారి ఆలయంలో కల్యాణి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. మంచి వ్యక్తికి ఇలా జరగడం బాధాకరమని, ప్రజలు,ప్రతాప్ కుమార్ రెడ్డి శ్రేయోభిలాషులు బాధను వ్యక్తం చేశారు. ఆమె వెంట వైసీపీ