హుస్నాబాద్: సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం: తండ్రి, కుమార్తె మృతి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల వద్ద కారు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కరీంనగర్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన తండ్రి, కుమార్తె మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లి పరిస్థితి విషమంగా ఉంది.