నిడదవోలు: ఉండ్రాజవరంలో తీవ్ర ఉద్రిక్తత: వంగవీటి రంగా విగ్రహం విషయంలో పోలీసుల లాఠీచార్జ్
ఉండ్రాజవరంలో రంగా విగ్రహ ఏర్పాటు విషయంలో రంగా కుమార్తె ఆశా కిరణ్, పోలీసుల మధ్య వాగ్వాదం మరియు తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కొవ్వూరు డీఎస్పీ పర్యవేక్షణలో భారీగా పోలీసు బలగాల మోహరింపు.