ఒంగోలు అర్బన్: తప్పిపోయిన పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన ఒంగోలు పోలీసులు
Ongole Urban, Prakasam | Sep 20, 2026
ఆడుకుంటూ ఇంటి నుండి బయటికి వచ్చి తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గుర్తించి తల్లిదండ్రులకు ఒంగోలు తాలూకా మరియు టూ టౌన్ పోలీసులు అప్పగించారు ఒంగోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అన్నవరప్పాడుకు చెందిన విద్యార్థి సైకిల్ పై ఇంటి నుంచి వెళ్లి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు డైలీ 112 కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు విద్యార్థిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు అదేవిధంగా ఇంటి నుంచి తప్పిపోయిన పార్లమెంటుకు చెందిన విద్యార్థి సమాచారాన్ని తెలుసుకున్న తాలూకా పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు