వరంగల్: ద్విచక్ర వాహనాల సైలెన్సర్లపై పోలీసుల మెరుపు దాడులు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న డబుల్ సైలెన్సర్లు, అధిక శబ్దం చేసే వాహనాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు జరిమానాలు విధించి, సైలెన్సర్లను ధ్వంసం చేశారు.