తుని: తుని 32వ వార్డు టీడీపీ అభ్యర్థి రూపాదేవి ఏకగ్రీవ ఎన్నిక
Tuni, Kakinada | Oct 21, 2026 తుని మున్సిపల్ ఎన్నికల్లో 32వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థి కుచ్చర్లపాటి రూపాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఆమె విజయం ఖరారైంది. ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.