అదిలాబాద్ అర్బన్: నేరడిగొండ లఖంపూర్లో దండారి ఉత్సవాల కోసం చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లఖంపూర్ గ్రామంలో దండారి ఉత్సవాల నిర్వహణకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఐటిడిఎ పివోతో కలిసి చెక్కులను అందజేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.