హవేలీ ఘన్పూర్: సర్దన చెక్‌డ్యామ్ నుంచి 33 గ్రామాలకు తాగునీరు: కలెక్టర్ ప్రతిమా సింగ్ వెల్లడి
హవేలీ ఘనాపూర్ మండలం సర్దన మంజీరా నది చెక్‌డ్యామ్‌ను కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించారు. జక్కన్నపేట గుట్ట ద్వారా డిసెంబర్ తర్వాత 33 గ్రామాల ప్రజలకు ప్రతి ఒక్కరికి 55 లీటర్ల నీటిని అందించేందుకు నిధులు మంజూరయ్యాయని, త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు.