హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ ప్రధాన రహదారిలో ప్రసాద్ హాస్పిటల్ జంక్షన్ వద్ద 134 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే బీటీ మరియు సిసి రోడ్డు నిర్మాణం పనులకు ముఖ్యఅతిథిగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొని, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.